జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ రీమేక్ హక్కులు తీసుకున్న హిందీలో విదూ వినోద్ చోప్రా నిర్మించిన ‘మున్నాభాయ్ ఎమ్.బి.బి.ఎస్, లగేరహో మున్నాభాయ్’ చిత్రాల్ని చిరంజీవి హీరోగా తెలుగులో నిర్మితమైన విషయం తెలిసిందే. వినోద్ చోప్రా తాజా చిత్రం ప్రస్తుతం బాలీవుడ్ లో విడుదలైన సంచలనాలు సష్టిస్తున్న ‘3 ఇడియట్స్’ చిత్రమును దక్షిణాది అన్ని బాషల్లో నిర్మించే రీమేక్ హక్కుల్ని అదే సంస్థ తీసుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రంలో మహేష్ బాబు నటిస్తాడు అనుకుంటున్న తరుణంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
Comments :
Post a Comment